చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఆ అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఈ విజయదశమి మీకు విజయాలను, మీ కుటుంబానికి ఆనందాన్ని, మీ భవిష్యత్తుకు కొత్త ఆశలను అందించాలని ఆకాంక్షిస్తున్నాం.
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు! 🙏🌺
— తెలుగున్యూస్247 (TeluguNews247)
#దసరాశుభాకాంక్షలు #విజయదశమి #TeluguNews247 #HappyDussehra
