‘రియాలిటీ’.. కిరణ్ అబ్బవరం కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్
కిరణ్ అబ్బవరం, దేవికా భట్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘రియాలిటీ’ అనే టైటిల్ ఖరారైంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదలైంది.