ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు
పెద్ద హీరోల చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొంది.
సినిమా డెస్క్•
ఈ శుక్రవారం మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందస్తు బుకింగ్‌లు ఆశాజనకంగా ఉన్నాయని పంపిణీదారులు చెబుతున్నారు.
షేర్ చేయండి
