Telugunews247
బిజినెస్ › మార్కెట్లు

రికార్డు స్థాయికి చేరిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి.

బిజినెస్ డెస్క్•
రికార్డు స్థాయికి చేరిన స్టాక్ మార్కెట్ సూచీలు
బ్యాంకింగ్, ఐటీ షేర్ల దన్నుతో దేశీయ సూచీలు జీవితకాల గరిష్ఠాన్ని తాకాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కొనుగోళ్లు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. రూపాయి విలువ కూడా స్వల్పంగా బలపడింది.
షేర్ చేయండి