నేటి రాశి ఫలాలు: 12 రాశులకు ఎలా ఉందంటే
మేషం నుంచి మీనం వరకు నేటి ఫలితాలు.
పండిత విభాగం•
మేషం: ఆర్థికంగా అనుకూల ఫలితాలు. వృషభం: కుటుంబ సభ్యులతో సమయం. మిథునం: ఉద్యోగంలో ప్రశంసలు.
కర్కాటకం: ప్రయాణాలు లాభిస్తాయి. సింహం: ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కన్య: కొత్త అవకాశాలు.
షేర్ చేయండి
