భారీ వర్ష సూచన: పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
న్యూస్ డెస్క్•
రాబోయే 48 గంటల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు.
షేర్ చేయండి
