Latest Railway Recruitment: ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో నిరుద్యోగుల కోసం రైల్వే డిపార్ట్మెంట్ నుండి మంచి వార్త వచ్చింది. రైల్వే డిపార్ట్మెంట్ మొత్తం 1,104 అప్రెంటిస్ (Apprentice) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి లేదా 12వ తరగతి పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అర్హులు.
Latest Railway Recruitment Overview
Event | Details |
---|---|
ఆర్గనైజేషన్ | ఇండియన్ రైల్వేస్ |
జాబ్ రోల్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | 10th Pass |
ఖాళీలు | 1104 |
వయస్సు | 15 – 24 సంవత్సరాలు |
ఎంపిక విధానం | మెరిట్ ఆధారంగా |
జీతం | 15,000 |
అప్లికేషన్ ప్రారంభ తేది | 12.06.2024 |
అప్లికేషన్ చివరి తేది | 11.07.2024 |
Vacacy Details
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. మొత్తం 1,104 ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది.
అర్హతలు
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే వారు 10వ లేదా 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వారు కూడా అప్లై చేయవచ్చు.
వయస్సు మరియు రిజర్వేషన్స్
అప్లై చేయాలనుకునే వారి వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST/BC వర్గాలకు రిజర్వేషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Age Calculator
- OBC: 3 సంవత్సరాలు వయస్సు మినహాయింపు
- SC/ST: 5 సంవత్సరాలు వయస్సు మినహాయింపు
ఫీజు మరియు సెలక్షన్
అప్లికేషన్ ఫీజు కట్టాలి. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది.
జీతం
ఎంపికైన వారికి మొదటగా 15,000 రూపాయల జీతం ఇస్తారు.
అప్లై చేసేందుకు అధికారిక లింక్స్
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
10వ లేదా 12వ తరగతి పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు.
పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
మొదటగా 15,000 రూపాయల జీతం ఇస్తారు.
ప్రారంభ తేది: 12.06.2024
చివరి తేది: 11.07.2024