AP Free Bus Date 2024: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి ప్రకటన

AP Free Bus: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి ప్రకటన

Read Also: AP Inter Supply Result 2024 Direct Link Available Here Today 2PM

రవాణా శాఖ మంత్రి కీలక ప్రకటన

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావులేకుండా రాష్ట్రంలో ఈ స్కీమ్ ప్రవేశ పెడతామని ఆయన వెల్లడించారు.

WhatsApp Group Join Now

AP FREE Bus Date 2024

EventDetails
AP Free Bus Start DateFirst week of July 2024
AP Free Bus SchemeFor Womens
Andhra Pradesh CMN. Chandrababu Naidu
AP Free Bus Date 2024

Key Points

  • TDP’s Promise: The Telugu Desam Party (TDP) has promised free bus travel for women as part of its “Super Six” promises.
  • Feasibility Assessment: The government is currently assessing the feasibility of implementing this scheme, considering the experiences of Telangana and Karnataka.
  • Daily Travel Analysis: Officials are studying the daily travel patterns of women in buses to understand the potential impact of the scheme.
  • Increased Bus Demand: To implement the scheme effectively, more buses might be needed to accommodate the increased number of passengers.
  • Learning from Telangana: Lessons from Telangana’s implementation of a similar scheme are being considered to avoid facing the same challenges.

ఎన్నికల హామీ

ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ఆ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. త్వరలోనే RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

Postal Jobs 2024: తపాలా శాఖ నుండి 40 వేలకు పైగాఉద్యోగాలు… ఇక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు

ఇతర రాష్ట్రాల అనుభవం

కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. మరింత లోతుగా అధ్యయనం చేసి ఎలాంటి ఇబ్బందులు, పొరపాట్లకు తావులేకుండా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశ పెడతామని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని పేర్కొన్నారు.

ఉచిత ప్రయాణం ప్రభావం

ప్రస్తుతం RTC బస్సుల్లో రోజూ ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు? వీరికి ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే గవర్నమెంట్‌పై ఎంత భారం పడుతుంది? అనే విషయాలపై అధికారులు రిపోర్ట్ రెడీ చేసినట్లు సమాచారం. తెలంగాణలో ఈ స్కీమ్ అమలు చేసిన మొదట్లో ఆటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ స్కీమ్ ద్వారా తమ జీవనోపాధి దెబ్బతిందని ఆందోళనలు చేపట్టారు.

వ్యతిరేకతను అధిగమించడం

ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు లేకుండా ఉండేలా ఈ స్కీమ్ అమలు చేసేలా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ఎలాంటి ప్రతికూలతలు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

Scroll to Top